Published : 28 Jan 2022 11:00 IST

Australian Open: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్టినా, ఇవాన్‌ జయకేతనం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టినా మ్లాడెనోవిక్‌, క్రోయేషియాకు చెందిన ఇవాన్‌ డోడిగ్‌ విజయం సాధించారు. వైల్డ్‌కార్డ్‌ జోడీ అయిన ఆస్ట్రేలియా క్రీడాకారులు జేమీ ఫోర్‌లిస్‌, జేసన్‌ కుబ్లర్‌పై 6-3, 6-4 తేడాతో గెలుపొందారు. శుక్రవారం మెల్‌బోర్న్‌ పార్క్‌లోని రాడ్‌ లావర్‌ అరెనాలో జరిగిన ఈ తుదిపోరులో క్రిస్టినా‌, ఇవాన్‌ వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ తొలిసారి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జయకేతనం ఎగురవేశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని