వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 31వ ఓవర్‌లో సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను..

Published : 18 Jan 2021 07:00 IST

ఇంటర్నెట్‌డెస్క్: గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 31వ ఓవర్‌లో సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. మూడో బంతికి లబుషేన్‌(25)ను పెవిలియన్‌కు చేర్చిన సిరాజ్..ఆఖరి బంతికి మాథ్యూ వేడ్(0)ను ఔట్ చేశాడు. క్రీజులో స్మిత్ (9), గ్రీన్‌ (1) ఉన్నారు. ఆసీస్‌ వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తోంది. భారత్ కంటే 159 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదీ చదవండి

వరుస ఓవర్లలో ఓపెనర్లు ఔట్‌..ఆధిక్యం 133

కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్‌

గబ్బాలో కొత్త హీరోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని