Updated : 07 Jul 2022 08:54 IST

MS Dhoni : ధోనీ బర్త్‌డే స్పెషల్..41 అడుగుల కటౌట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోనీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. గురువారం ధోనీ 41వ బర్త్‌డే. దీంతో అభిమానులు తమ కెప్టెన్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అభిమానులు విజయవాడ నందిగామ వద్ద 41 అడుగుల ధోనీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. సెలబ్రేషన్స్‌ మామూలుగా ఉండవు అంటూ ట్విటర్‌లో హ్యాపీ బర్త్‌డే ట్యాగ్‌ జోడించి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని