ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత ఒసాకా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా జపాన్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా)ని 6-4, 6-3 తేడాతో చిత్తుచేసింది....

Updated : 27 Feb 2024 17:22 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా జపాన్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా)ని 6-4, 6-3 తేడాతో చిత్తుచేసింది. తుదిపోరులో ఫేవరేట్‌గా దిగిన ఒసాకా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుస సెట్లలో గెలిచింది. ఈ విజయంతో ఆమె తన కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ అందుకోగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండోసారి ముద్దాడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు