IND Vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు పాక్‌ తుది జట్టు ఇదే..

కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న భారత్ Vs పాకిస్థాన్‌ వన్డే మ్యాచ్‌కు పాక్‌ తుది జట్టును ప్రకటించింది. 

Published : 01 Sep 2023 20:38 IST

ఇస్లామాబాద్‌: ఆసియా కప్‌లో (Asia Cup 2023) భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య శనివారం హైఓల్టేజీ వన్డే మ్యాచ్‌ జరగనుంది. కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న మ్యాచ్‌ ఇది. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్‌ 11 మందితో తుది జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించింది.

పాకిస్థాన్‌ జట్టు ఇదే..

బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), షాదాబ్‌ ఖాన్‌ (వైస్‌ కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, సల్మాన్‌ అలీ అఘా, ఇఫ్తికార్‌ అహ్మద్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), మహమ్మద్‌ నవాజ్‌, నసీం షా, షాహీన్‌ షా అఫ్రిది, హారిస్‌ రవూఫ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని