Rabiya sidhu: రబియా సిద్ధూ లుక్కు.. వెరీ క్లిక్కు!

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గుర్తున్నాడా?  ఆటలో సిక్సర్లతో అభిమానులను మురిపించిన సిద్ధూ ఆ తర్వాత మనోరంజనం అందించే టీవీ...

Updated : 28 May 2021 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ గుర్తున్నాడా?  ఆటలో సిక్సర్లతో అభిమానులను మురిపించిన సిద్ధూ ఆ తర్వాత మనోరంజనం అందించే టీవీ షోల్లో అలరించారు. రాజకీయాల్లోనూ మెరిశారు. ఆయన కుమార్తె రబియా సిద్ధూ  సోషల్‌ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. తన అందచందాలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చంపేస్తోంది!

21 ఏళ్ల ఈ సుందరి పటియాలాలో పాఠశాల విద్యను అభ్యసించింది. సింగపూర్‌, లండన్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తి చేసింది. యువత మెచ్చే దుస్తులను డిజైన్‌ చేస్తోంది. అప్పుడప్పుడు హాట్‌ ఫొటోషూట్లతో షాకులిస్తుంటుంది. ఆ స్టన్నింగ్‌ ఫొటోలనూ చూసిన ఎవరైనా ఆమె బాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తుందని అంచనా వేయగలరు. అందుకే ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య భారీగా ఉంటోంది. మరెందుకు ఆలస్యం! రబియా సింగ్‌ అందాలను మీరూ చూసేయండి!!















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని