Tokyo olympics: ముగిసిన అన్షు మలిక్‌ కథ.. రెపిచేజ్‌ తొలి పోరులో ఓటమి

ఒలింపిక్స్‌లో యువ రెజ్లర్‌ అన్షు మలిక్‌ కథ ముగిసింది. రెపిచేజ్‌ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేదు. రష్యాకు చెందిన కొబ్‌లొవా చేతిలో 1-5 తేడాతో ఓటమి పాలైంది. ఇద్దరు అమ్మాయిలు మొదటి నుంచీ నువ్వా నేనా అన్నట్టే ఆడారు...

Published : 05 Aug 2021 07:49 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో యువ రెజ్లర్‌ అన్షు మలిక్‌ కథ ముగిసింది. రెపిచేజ్‌ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేదు. రష్యాకు చెందిన కొబ్‌లొవా చేతిలో 1-5 తేడాతో ఓటమి పాలైంది. ఇద్దరు అమ్మాయిలు మొదటి నుంచీ నువ్వా నేనా అన్నట్టే ఆడారు. తొలి పిరియడ్‌లో కొబ్‌లొవా 1 పాయింటు సాధించి ముందుకెళ్లింది. ఇక రెండో పిరియడ్‌లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అన్షు కాళ్లను లక్ష్యంగా ఎంచుకున్న కొబ్‌లొవ్‌ వరుసగా 2 , 2 సాధించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని