
IND vs ENG : నాలుగో రోజు హైలైట్స్.. టీమ్‌ఇండియా ఎలా ఆలౌటైందో చూడండి
లీడ్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. శనివారం 212/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత జట్టు మరో 66 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్ ఒక్క సెషన్ కూడా నిలవలేకపోయారు. చివరికి 278 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ హైలైట్స్ వీడియోను మీరూ చూడండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.