
PV Sindhu Traditional Looks: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పీవీ సింధు
ఇంటర్నెట్డెస్క్: బ్యాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధుని మనమెప్పుడూ క్రీడా దుస్తులు లేదా ఫ్యాషన్ దుస్తుల్లోనే చూస్తుంటాం. కానీ, పలు సందర్భాల్లో ఆమె చీరకట్టు, లంగా ఓణీల్లాంటి సంప్రదాయ దుస్తుల్లోనూ తళుక్కున్న మెరిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల తెల్లచీరతో మెరిసిన సింధు మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. ఇంతకుముందు కూడా ఆమె సంప్రదాయ దుస్తుల్లో వావ్ అనిపించిన చిత్రమాలిక మీకోసం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.