
IND vs NZ: టీమ్‌ఇండియా టాప్ ఆర్డర్ ఎలా కూలిందో చూడండి..
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన కీలకపోరులో విఫలమైన కోహ్లీసేన ఐసీసీ టోర్నీల్లో మరోసారి న్యూజిలాండ్ చేతిలో భంగపాటుకు గురైంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత టాప్‌ఆర్డర్ ఈ టోర్నీలో పూర్తిగా విఫలమైంది. పాకిస్థాన్‌పై అర్ధశతకంతో ఆదుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం కివీస్‌తో పోరులో విఫలమయ్యాడు. రవీంద్ర జడేజా (26*), హార్దిక్ పాండ్య (23) సైతం చివర్లో ధాటిగా ఆడలేక సతమతమయ్యారు. చివరికి 110/7 స్కోర్ సాధించి ఆలౌట్ కాకుండా మాత్రం చూసుకున్నారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ మొత్తం ఒకరి తర్వాత ఒకరు ఎలా పెవిలియన్ చేరారో మీరే చూడండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన