- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Tokyo Olympics: ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోజాస్
టోక్యో: ఒలింపిక్స్‌లో మహిళల ట్రిపుల్ జంప్ విభాగంలో వెనుజ్వెలాకు చెందిన యూలిమర్ రోజాస్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో ఆమె అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ ఫైనల్లో రోజాస్ పలుమార్లు ప్రయత్నించి 15.67 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దాంతో 1995 నాటి ఉక్రెయిన్ అథ్లెట్ ఇనెస్సా క్రావెట్స్ పేరిట ఉన్న 15.50 మీటర్ల రికార్డును బద్దలుకొట్టింది. కాగా, రోజాస్ 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఈ విభాగంలో రజతం సాధించింది. ఈ క్రమంలోనే అప్పుడు చేజారిన బంగారు పతకాన్ని ఇప్పుడు కైవసం చేసుకుంది. ఇక ఈ పోటీల్లో పోర్చుగల్‌కు చెందిన పాట్రిసియా మమోనా 15.01 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. స్పెయిన్‌కు చెందిన పెలెటీరో 14.87 మీటర్లతో మూడో స్థానంలో కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TS High Court: ఆ భూమి రామానాయుడు కుటుంబానిదే.. తీర్పు వెలువరించిన హైకోర్టు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
-
Viral-videos News
Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
-
India News
అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’