IND vs ENG: కోహ్లీ, బెయిర్‌స్టోల మధ్య మాటల తూటాలు.. వీడియో చూడండి

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ, ఇంగ్లాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టోల మధ్య మాటలతూటాలు పేలాయి...

Published : 03 Jul 2022 17:22 IST

బర్మింగ్‌హామ్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ, ఇంగ్లాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టోల మధ్య మాటల తూటాలు పేలాయి. మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కోహ్లీని చూస్తూ బెయిర్‌ స్టో ఏదో అన్నాడు. తర్వాత కోహ్లీ కూడా నోటికి పనిచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాడీవేడీ వాతావరణం కనిపించింది. అంపైర్లు కలగజేసుకొని ఇద్దర్నీ సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియో చూడండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు