T20 World Cup Super 8: సూపర్‌ 8 నుంచి సెమీస్‌కి వెళ్లే ఆ నాలుగు జట్లు ఏవి?

T20 World cup super 8 - Poll: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 దశకు చేరుకుంది. ఈ 8 జట్లలో బాగా ఆడి సెమీస్‌కి వెళ్లే ఆ 4 జట్లు ఏవి? 

Updated : 22 Jun 2024 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పెద్ద జట్ల వైఫల్యాలు, చిన్న జట్ల అదిరిపోయే ప్రదర్శనలు... భారీ స్కోర్లు, బౌలర్ల దూకుడు.. ఇలా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) లీగ్‌ దశ ముగిసింది. ఇక అందరి దృష్టి సూపర్‌ 8 (Super 8) మీదకొచ్చింది. నాలుగు గ్రూపుల నుంచి రెండో దశకు వచ్చిన 8 జట్ల మీదే చర్చ జరుగుతోంది. వాటిలో బాగా ఆడి సెమీస్‌కి చేరే ఆ నాలుగు జట్లు ఏవి అనేది ఆసక్తికరంగా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? ఆ నాలుగు జట్లు ఏవి అవ్వొచ్చు? ఈ దిగువ పోల్‌లో ఓటేసి చెప్పండి.

సూపర్‌ 8కి చేరిన జట్లు, మ్యాచ్‌ల వివరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని