Virat Kohli - T20 World Cup: విరాట్‌ ఓపెనర్‌గా రావాలా? ఫస్ట్‌ డౌన్‌లో రావాలా? మీరేమంటారు?

Virat Kohli Batting Position: టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఓపెనర్‌గా విఫలమైన విరాట్‌ కోహ్లీ సూపర్‌ 8లో ఏ ప్లేస్‌లో రావాలి?

Published : 19 Jun 2024 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియాలో చాలా ఏళ్లుగా ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ వచ్చిన విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఈ టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌ అవతారం ఎత్తాడు. అయితే వరుసగా మూడు మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ప్రపంచకప్‌ సూపర్‌ 8 స్టేజీ (T20 World Cup Super 8)లో విరాట్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కి రావాలనే చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో మీరేమంటారు? కోహ్లీ ఏ ప్లేస్‌లో బ్యాటింగ్‌కి రావాలని అనుకుంటున్నారు. దిగువ పోల్‌ (Poll)లో మీ అభిప్రాయం చెప్పండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు