ప్రాజెక్టుల కింద యాసంగిలో 35 లక్షల ఎకరాలకు నీరు

యాసంగిలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజినీర్ల కమిటీ నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా ఆరుతడి పంటలను

Published : 27 Nov 2021 04:28 IST

ఈనాడు హైదరాబాద్‌: యాసంగిలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద సుమారు 35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజినీర్ల కమిటీ నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా ఆరుతడి పంటలను ప్రతిపాదించింది. 23 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు, 12 లక్షల ఎకరాల్లో వరి సాగుకు సిఫార్సు చేసింది. ఇందులో కూడా ఆరుతడి పంటలను వేసేలా రైతులను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇంజినీర్ల కమిటీ సిఫార్సును ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. ప్రధాన ప్రాజెక్టుల కింద ప్రతిపాదించిన ఆరుతడి పంటలు, మాగాణి వివరాలు ఇలా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని