స్కూటర్‌ బండి.. రిక్షాకు జోడండి!

స్కూటర్‌, రిక్షా కలగలసిన ఈ వాహనం చూశారా.. హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన మోహన్‌, రమేష్‌ అనే యువకులు విగ్రహాలను తరలిస్తూ ఉపాధి పొందుతుంటారు

Published : 28 Nov 2021 05:04 IST

స్కూటర్‌, రిక్షా కలగలసిన ఈ వాహనం చూశారా.. హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన మోహన్‌, రమేష్‌ అనే యువకులు విగ్రహాలను తరలిస్తూ ఉపాధి పొందుతుంటారు. రూ.6 వేలకు ఓ పాత స్కూటర్‌ను కొని ఇలా తమ రిక్షాకు జోడించారు. ఇందుకు రూ.7 వేలు ఖర్చు అయిందని వారు తెలిపారు.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని