ఆకలి నిజం.. ఆపద కల్పితం!

అయ్యో, సాధు జీవి అయిన ఆవు గడ్డి మేస్తుంటే.. దాన్ని తినేందుకు కొండచిలువ పొంచి ఉంది అనుకుంటున్నారా. ఎవరైనా తక్షణం స్పందించి కాపాడితే బాగుండు అని భావిస్తున్నారా? ఆగండాగండి.. కంగారు పడకండి.

Published : 29 Nov 2021 04:28 IST

అయ్యో, సాధు జీవి అయిన ఆవు గడ్డి మేస్తుంటే.. దాన్ని తినేందుకు కొండచిలువ పొంచి ఉంది అనుకుంటున్నారా. ఎవరైనా తక్షణం స్పందించి కాపాడితే బాగుండు అని భావిస్తున్నారా? ఆగండాగండి.. కంగారు పడకండి. ఆకలితో గడ్డి మేస్తున్న ఆవు నిజమైందే.. భవనంపై ఉన్న కొండచిలువ మాత్రం చెక్కినది. మేడ్చల్‌ జిల్లా బౌరంపేటలోని స్నేక్‌ రెస్క్యూ పార్కులో చిక్కిందీ చిత్రం.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని