ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం ఆరు నెలలు పొడిగించింది. 2022 మే 31 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. సమీర్‌శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది.

Published : 29 Nov 2021 04:45 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం ఆరు నెలలు పొడిగించింది. 2022 మే 31 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. సమీర్‌శర్మ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవంబరు 2న కేంద్రానికి లేఖ రాశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని