Updated : 30/11/2021 05:58 IST

సాగర్‌- శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

శ్రీశైలానికి వెళ్తున్న లాంచీ

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: కృష్ణా నదిలో ఆహ్లాదకరంగా సాగే నాగార్జునసాగర్‌- శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం ఉదయం ప్రారంభమైంది. సాగర్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకున్న 10మందితో బయలుదేరిన లాంచీ సాయంత్రం 4.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంది. మంగళవారం శ్రీశైలం నుంచి సాగర్‌కు 50 మంది పర్యాటకులు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. లాంచీ అటవీప్రాంతం నుంచి వెళ్తుండడంతో ప్రతీ టికెట్‌ ధరపై 30 శాతం తమ శాఖకు చెల్లించాలంటూ అటవీ అధికారులు ప్రయాణాన్ని అడ్డుకున్నారు. లాంచీ  తిరిగి సాగర్‌కు చేరుకున్నాక చెల్లిస్తామని పర్యాటక అధికారులు చెప్పడంతో సమ్మతించారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని