Published : 01/12/2021 04:33 IST

హరితహారంపై పంచాయతీ కార్యదర్శులకు పరీక్ష

రితహారం, నర్సరీలపై రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీల్లో హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం తదితర బాధ్యతలను వారే చూస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో డిసెంబరు 4న పరీక్ష జరుపుతామని, పంచాయతీ కార్యదర్శులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆ జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) ఆదేశాలు జారీ చేశారు. ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో పరీక్షలు జరగనున్నాయి.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని