TS News: తప్పించుకోవడానికి.. కప్పి ఉంచాడు..!

ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానాలను తప్పించుకోవడానికి వాహనదారులు రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి మించి దూసుకుపోయే వాహనాలను స్పీడ్‌ గన్‌ కెమెరాలు బంధిస్తాయి

Updated : 05 Dec 2021 08:20 IST

ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానాలను తప్పించుకోవడానికి వాహనదారులు రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారు. జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి మించి దూసుకుపోయే వాహనాలను స్పీడ్‌ గన్‌ కెమెరాలు బంధిస్తాయి. ఆ చిత్రాలను ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు పంపి చలానా రూపంలో జరిమానా విధిస్తారు. జరిమానా తప్పించుకోవడానికి శామీర్‌పేట రోడ్డుపై దూసుకువెళ్తున్న ఓ వాహనదారుడు తన కారు నంబర్‌ ప్లేట్‌కు ఇలా మాస్కు కట్టాడు..

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని