Published : 07/12/2021 05:06 IST

ఇది తెలంగాణ లాయర్ల క్రికెట్‌ జట్టు

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ తుకారాంజీ, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ తదితరులతో తెలంగాణ లాయర్ల క్రికెట్‌ జట్టు ఇది. కటక్‌లో ఈ నెల 23 నుంచి 28 వరకు నిర్వహించనున్న 24వ అఖిల భారత లాయర్ల క్రికెట్‌ టోర్నమెంటులో ఈ జట్టు పాల్గొననుంది.

-ఈనాడు, హైదరాబాద్‌

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని