
Published : 07 Dec 2021 05:12 IST
ఏప్రిల్‌లో పీవీ విగ్రహావిష్కరణ
ఈనాడు, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని అమెరికాలోని అట్లాంటాలో వచ్చే ఏప్రిల్‌లో ఏర్పాటు చేస్తామని పీవీ శతజయంత్యుత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనపై సోమవారం అట్లాంటాలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Tags :