సమృద్ధిగా నీరు.. జోరుగా సాగు!

బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటం, పక్కనే కర్ణాటకలో పంట అమ్మకాలకు మార్కెట్‌ అనుకూలంగా ఉండటంతో నారాయణపేట జిల్లా రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు.

Published : 15 Jan 2022 06:30 IST

బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటం, పక్కనే కర్ణాటకలో పంట అమ్మకాలకు మార్కెట్‌ అనుకూలంగా ఉండటంతో నారాయణపేట జిల్లా రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. వివిధ మండలాల్లో గత కొన్ని రోజులుగా వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. కృష్ణా మండలం గుడేబల్లూరు వద్ద కృష్ణా నదిని ఆనుకుని జాతీయ రహదారి వెంట పొలాల్లో వేసిన వరినాట్లు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి.

ఈనాడు, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని