ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన బ్యాటరీ కార్ల ప్రస్తుత దుస్థితి ఇది. చిన్నాచితకా మరమ్మతులనూ పట్టించుకోకుండా బోయగూడ వైపు ఇలా పక్కకు పెట్టడంతో వీధి శునకాలు ఈ కార్లను అడ్డాగా చేసుకుంటున్నాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన బ్యాటరీ కార్ల ప్రస్తుత దుస్థితి ఇది. చిన్నాచితకా మరమ్మతులనూ పట్టించుకోకుండా బోయగూడ వైపు ఇలా పక్కకు పెట్టడంతో వీధి శునకాలు ఈ కార్లను అడ్డాగా చేసుకుంటున్నాయి. అదిలిద్దామనుకున్నా గుర్రుమంటూ చూస్తున్నాయి. దర్జాగా వాటిలో పడుకోవటమే కాక.. సీట్లన్నీ కొరికేస్తూ ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఏకంగా ఆరు కార్లు ఇలా పక్కన పడున్నాయి. అధికారులు కాస్త దృష్టి సారిస్తే పరిష్కారం కష్టసాధ్యమేం కాదు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!