మంచు కురిసె..సాలెగూడు మెరిసె!

తెలంగాణ కశ్మీరంగా పిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలో వాతావరణం కొన్ని రోజులుగా పూర్తిగా మారిపోయింది. మంచు కురవడంతో పాటు, చలిగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం జాతీయ రహదారి పక్కన

Published : 21 Jan 2022 05:48 IST

తెలంగాణ కశ్మీరంగా పిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలో వాతావరణం కొన్ని రోజులుగా పూర్తిగా మారిపోయింది. మంచు కురవడంతో పాటు, చలిగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు ఉన్న సాలెగూడుపై మంచు పడి ఇలా అందంగా మెరుస్తూ కనిపించింది.      

- ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని