ఇగ్లూ నివాసం.. సినీ విలాసం!

మంచు ప్రాంతాల్లో నివసించే వారు ఉండే ఇగ్లూ (ఇల్లు) నమూనాలో ఓ సినిమా థియేటô్ రూపుదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలోని రుద్రంపేట సమీపంలో జాతీయరహదారి పక్కన దీనిని నిర్మించారు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మదిలో మెదిలిన ఆలోచనతో ఇలా రూపొందించారు.

Updated : 21 Jan 2022 06:21 IST

మినీ సినిమా థియేటర్‌

మంచు ప్రాంతాల్లో నివసించే వారు ఉండే ఇగ్లూ (ఇల్లు) నమూనాలో ఓ సినిమా థియేటర్‌ రూపుదిద్దుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలోని రుద్రంపేట సమీపంలో జాతీయరహదారి పక్కన దీనిని నిర్మించారు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మదిలో మెదిలిన ఆలోచనతో ఇలా రూపొందించారు. త్వరలోనే ఈ మినీ థియేటర్‌ ప్రారంభం కానుంది. ఏపీలోనే మొదటిసారిగా ఇలాంటి సినిమాహాలును ఇక్కడ నిర్మించడం విశేషం. ఇందులో సినిమా తెర, 100 సీట్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని తాడిపత్రిలో కూడా ఇలాంటి మరో థియేటô్ సిద్ధమవుతోంది.

లోపల సీట్లు, తెర

- ఈనాడు, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని