
Published : 23 Jan 2022 04:34 IST
జెన్‌కోలో సమ్మెలపై నిషేధం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లో సమ్మెలపై ఈ నెల 27 నుంచి ఆరు నెలల పాటు నిషేధం విధిస్తూ ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుదుత్పత్తి అనేది నిత్యావసరాల కిందకు వస్తుందని, ఆ చట్టం ప్రకారం ఈ నిషేధం విధిస్తున్నట్లు అందులో పేర్కొంది.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.