గణతంత్ర వేడుకలు రాజ్‌భవన్‌లోనే..

తెలంగాణలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు రాజ్‌భవన్‌ వేదిక కానుంది. పరేడ్‌గ్రౌండ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ వేడుకలను కరోనా దృష్ట్యా ఈ సంవత్సరం  రాజ్‌భవన్‌కు మార్చారు. 26వ తేదీ ఉదయం 7 గంటలకు

Published : 25 Jan 2022 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు రాజ్‌భవన్‌ వేదిక కానుంది. పరేడ్‌గ్రౌండ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ వేడుకలను కరోనా దృష్ట్యా ఈ సంవత్సరం  రాజ్‌భవన్‌కు మార్చారు. 26వ తేదీ ఉదయం 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం ఆమె పుదుచ్చేరి వెళ్లి అక్కడి వేడుకల్లో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని