Published : 26 Jan 2022 06:03 IST

‘317 జీవోనుఉపసంహరించుకోవాలి’

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 317 జీవోను ఉపసంహరించుకోవాలని భాజపా లీగల్‌సెల్‌ ప్రతినిధుల బృందం డిమాండ్‌ చేసింది. బృందం సభ్యులు, భాజపా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన నేతృత్వంలోని పలువురు ప్రతినిధుల బృందం.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని