నమ్మండి.. ఇది ఆరోగ్య కేంద్రమే!
మీరు చూస్తున్న ఈ చిత్రాలు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రంలోనివి. మొదటి చిత్రంలో ఉన్నది క్షయ నిరోధక కేంద్రమైతే రెండోది కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం. జనం ఇక్కడికి వచ్చేందుకు భయపడుతుంటే.
మీరు చూస్తున్న ఈ చిత్రాలు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రంలోనివి. మొదటి చిత్రంలో ఉన్నది క్షయ నిరోధక కేంద్రమైతే రెండోది కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రం. జనం ఇక్కడికి వచ్చేందుకు భయపడుతుంటే.. పరీక్షలు నిర్వహించే సిబ్బంది బాధలు వర్ణనాతీతం. రేకుల గదిలో దోమలు, పురుగులతో పాటు పాములు తిరుగుతున్నాయని, రక్త పరీక్ష కేంద్రం వద్ద పందికొక్కుల బెడద తీవ్రంగా ఉందని సిబ్బంది వాపోతున్నారు. దీనిపై బోలక్పూర్ యూపీహెచ్సీ వైద్యాధికారి కృష్ణమోహన్‌ను వివరణ కోరగా ఆరోగ్య కేంద్రం ఆవరణలో కొనసాగుతున్న టీబీ కేంద్రం తమ పరిధిలోకి రాదని, అయినా ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
-ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ