Updated : 02/12/2021 09:13 IST

APSRTC: ఏపీలో బస్సులకు 60 రోజుల ముందే రిజర్వేషన్‌

ఈనాడు, అమరావతి: దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏపీ ఆర్టీసీ సర్వీసుల్లో ఇకపై 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సదుపాయం 30 రోజుల ముందు వరకే ఉండేది. దీన్ని పెంచుతూ సంస్థ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. వరుస పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని