మోటో తొలి బడ్జెట్ 5జీ ఫోన్: ధరెంతంటే..?

మార్కెట్లో ఎన్నో రకాల 5జీ మోడల్స్‌ ఉన్నాయి. కానీ అవి బడ్జెట్‌ ధరలో లేకపోవడంతో సామాన్యులు వాటివైపు చూడడం మానేశారు. దీంతో మొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరలో 5జీ ఫోన్లు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే...

Updated : 05 Aug 2022 16:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మార్కెట్లో ఎన్నో రకాల 5జీ మోడల్స్‌ ఉన్నాయి. కానీ, అవి బడ్జెట్‌ ధరలో లేకపోవడంతో సామాన్యులు వాటివైపు చూడటం మానేశారు. దీంతో మొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరలో 5జీ ఫోన్లు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే మోటోరోలా కంపెనీ తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో జీ 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లో 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో పాటు ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. మరి ఈ ఫోన్ ధరెంత..ఎలాంటి ఫీచర్స్‌ ఇస్తున్నారనేది తెలుసుకుందాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని