రెండో మోడల్‌

గత ఏడాది నుంచే రెండు హై ఎండ్‌ స్క్రీన్‌లతో అలరిస్తున్న మైక్రోసాఫ్ట్‌ Surface Duo స్మార్ట్‌ఫోన్‌ 2.0గా పరిచయమయ్యేందుకు...

Published : 17 Mar 2021 01:00 IST

త ఏడాది నుంచే రెండు హై ఎండ్‌ స్క్రీన్‌లతో అలరిస్తున్న మైక్రోసాఫ్ట్‌ Surface Duo స్మార్ట్‌ఫోన్‌ 2.0గా పరిచయమయ్యేందుకు సిద్ధం అవుతోంది. రెండో ఎడిషన్‌గా త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. Surface Duo 2  పేరుతో వస్తున్న మోడల్‌ కొత్త ప్రాసెసర్‌, హై ఎండ్‌ కెమెరాలు, 5జీ సపోర్టుతో పని చేస్తుంది. రెండు తెరల్లో ఆండ్రాయిడ్‌ ఫీచర్లను మరింత సమర్థంగా వాడుకునేలా మైక్రోసాఫ్ట్‌ ఫోన్‌ని రూపకల్పన చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని