విద్యార్థులకు ప్రత్యేకం

మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థుల అవసరాలకు సరిపడేలా హెచ్‌పీ కంపెనీ..

Published : 14 Apr 2021 00:37 IST

త్వరలో!

ళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థుల అవసరాలకు సరిపడేలా హెచ్‌పీ కంపెనీ ‘క్రోమ్‌బుక్‌ 11ఏ’ మార్కెట్‌లోకి తెచ్చింది. దీని హెచ్‌డీ తాకేతెర పరిమాణం 11.6 అంగుళాలు. octa-core  ప్రాసెసర్‌తో కూడిన దీని ర్యామ్‌ 4జీబీ. ఇంటర్నల్‌ మెమరీ 64జీబీ. కావాలంటే 256జీబీ వరకూ మెమరీని పెంచుకోవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌తో వాయిస్‌ కమాండ్స్‌ అందించొచ్చు. ఒక ఏడాది పాటు 100జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని గూగుల్‌ అందిస్తోంది.
ధర రూ.21,999

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని