September Smartphones:సెప్టెంబరులో వచ్చే స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవే

శాంసంగ్‌  గెలాక్సీ ఏ 52 ఎస్‌, రెడ్‌మీ 10 ప్రైమ్‌, జియో ఫోన్‌ నెక్స్ట్‌, రియల్‌మీ 8ఐ, ఆసుస్‌ 8 జెడ్‌, ఐఫోన్‌ 13, మోటొరోలా ఎడ్జ్‌ 20 ప్రో , ఐకూ 8, మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ నోట్‌ 1 ప్రో, వివో ఎక్స్‌ 70

Updated : 30 Aug 2021 09:10 IST

కొత్త నెల వచ్చేస్తోంది.. మరి ఆ నెలలో ఏయే మొబైల్స్‌ వస్తున్నాయో తెలుసుకోవాలి కదా. అందుకే ఈ లిస్ట్‌తో మీ ముందుకొచ్చాం. సెప్టెంబరులో మార్కెట్‌లోకి వస్తాయని సమాచారం ఉన్న స్మార్ట్‌ఫోన్ల వివరాలివీ... 

గమనిక: ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ మొబైల్స్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి కాకుండా మరికొన్ని మొబైల్స్‌ కూడా మార్కెట్‌లోకి రావొచ్చు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని