క్రోమ్‌లో కనిపించాయా?

మీ వెబ్‌ విహారం క్రోమ్‌లోనే చేస్తున్నారా? అయితే, మీకు కొత్తగా రెండు ఆప్షన్లు తారసపడి ఉంటాయి. అవే ‘సెర్చ్‌ ట్యాబ్స్‌, గ్రూప్‌ ట్యాబ్స్‌’. వీటితో బ్రౌజింగ్‌ని మరింత కంఫర్ట్‌గా చేయొచ్చు. ఉదాహరణకు మీరేదైనా అంశం గురించి వెతుకుతున్నట్లయితే..

Updated : 24 Mar 2021 16:21 IST

మీ వెబ్‌ విహారం క్రోమ్‌లోనే చేస్తున్నారా? అయితే, మీకు కొత్తగా రెండు ఆప్షన్లు తారసపడి ఉంటాయి. అవే ‘సెర్చ్‌ ట్యాబ్స్‌, గ్రూప్‌ ట్యాబ్స్‌’. వీటితో బ్రౌజింగ్‌ని మరింత కంఫర్ట్‌గా చేయొచ్చు. ఉదాహరణకు మీరేదైనా అంశం గురించి వెతుకుతున్నట్లయితే.. దానికి సంబంధించిన ఓపెన్‌ చేసిన ట్యాబ్‌లన్నింటినీ ఓ గ్రూపుగా క్రియేట్‌ చేసి పెట్టుకోవచ్చు. అలాగే, బ్రౌజర్‌లో ఎక్కువగా ట్యాబ్‌లు ఓపెన్‌ చేస్తే.. ‘సెర్చ్‌ ట్యాబ్స్‌’తో కావాల్సిన ట్యాబ్‌ని క్షణాల్లో వెతకొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని