అదిరే కెమెరాలు

ప్రపంచ మార్కెట్‌లో ఎప్పుడో పరిచయమైన శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ52 మన దేశీయ విపణిలోకీ అడుగుపెట్టనుంది. 5జీ సపోర్టుతో దీన్ని తీర్చిదిద్దారు. తెర పరిమాణం 6.5 అంగుళాలు. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌

Updated : 08 Apr 2021 17:37 IST

మొబైల్‌ మాయ

ప్రపంచ మార్కెట్‌లో ఎప్పుడో పరిచయమైన శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ52 మన దేశీయ విపణిలోకీ అడుగుపెట్టనుంది. 5జీ సపోర్టుతో దీన్ని తీర్చిదిద్దారు. తెర పరిమాణం 6.5 అంగుళాలు. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుతో గ్రాఫిక్స్‌ని ప్రాసెస్‌ చేస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. వెనక నాలుగు (64ఎంపీ, 12ఎంపీ, 5ఎంపీ, 5ఎంపీ) కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు తీసుకునేందుకు ముందు 32ఎంపీ ఉంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 6 జీబీ. ఇంటర్నల్‌ మెమరీ 256జీబీ. మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకూ పెంచుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్‌. అంచనా ధర రూ.34,990

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని