అతిపెద్ద మ్యాక్‌

పీసీలతో పాటు యాపిల్‌ ఐమ్యాక్‌లను కూడా ఎక్కువగానే చూస్తున్నాం. అయితే, ఇప్పటి వరకూ ఎన్ని అంగుళాల...

Updated : 29 Feb 2024 15:00 IST

త్వరలో!

పీసీలతో పాటు యాపిల్‌ ఐమ్యాక్‌లను కూడా ఎక్కువగానే చూస్తున్నాం. అయితే, ఇప్పటి వరకూ ఎన్ని అంగుళాల తెరతో కూడిన మ్యాక్‌లను చూసుంటారు. ఎక్కువలో ఎక్కువ  అనుకుంటే 27 అంగుళాలు. ఇప్పటివరకూ ఇదే అతి పెద్ద తెరతో కూడిన మ్యాక్‌. ఇకపై అంతకు మించిన పరిమాణంలో చూడొచ్చు. ఎంతో తెలుసా? 32 అంగుళాలు. త్వరలోనే యాపిల్‌ ఈ అతి పెద్ద ఐమ్యాక్‌లను మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధం అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని