శ్రావ్యమైన ఇయర్‌ఫోన్స్‌

బడ్జెట్‌ ధరలో నాణ్యమైన నెక్‌బ్యాండ్‌ ఇయర్‌ఫోన్స్‌ కావాలనుకుంటే సౌండ్‌కోర్‌ ఆర్‌500ను ప్రయత్నించొచ్చు. యూఎస్‌బీ టైప్‌-సి పోర్టు ద్వారా త్వరగా ఛార్జ్‌ అవుతుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 20

Updated : 25 Aug 2021 00:38 IST

డ్జెట్‌ ధరలో నాణ్యమైన నెక్‌బ్యాండ్‌ ఇయర్‌ఫోన్స్‌ కావాలనుకుంటే సౌండ్‌కోర్‌ ఆర్‌500ను ప్రయత్నించొచ్చు. యూఎస్‌బీ టైప్‌-సి పోర్టు ద్వారా త్వరగా ఛార్జ్‌ అవుతుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 20 గంటల పాటు పనిచేస్తుంది. బ్లూటూత్‌ వి5 కంపాటబిలిటీ గల ఇది 10ఎంఎం డ్రైవర్లతో నాణ్యమైన హెచ్‌డీ సౌండ్‌ను వినిపిస్తుంది. కృత్రిమ మేధతో కూడిన మైక్రోఫోన్లు కాల్‌ నాణ్యత మెరుగు పడటానికి తోడ్పడతాయి. వాటర్‌ రెసిస్టెన్స్‌ విషయంలో ఐపీఎక్స్‌5 రేటింగ్‌ దక్కించుకుంది. వర్షం పడినా లోపలికి నీరు పోదు. నలుపు, నీలం, ఎరుపు, పసుపుపచ్చ రంగుల్లో ఆన్‌లైన్‌ అంగళ్లలో అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు