1.5 డిగ్రీలు పెరిగినా..

భూ వాతావరణ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు హెచ్చరించటం వింటూనే ఉంటాం. ఇది స్వల్పంగా అనిపించినా పరిణామాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే ఇది భూమి చుట్టూరా సగటున పెరిగే ఉష్ణోగ్రత మరి...

Published : 05 Jan 2022 00:35 IST

భూ వాతావరణ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగినా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు హెచ్చరించటం వింటూనే ఉంటాం. ఇది స్వల్పంగా అనిపించినా పరిణామాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే ఇది భూమి చుట్టూరా సగటున పెరిగే ఉష్ణోగ్రత మరి. ఉష్ణోగ్రత పెరగటం భూమి అంతటా ఒకేలా ఉండదు. ధ్రువాలు, భూమధ్య రేఖ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంటుంది. భూమి, భూ పర్యావరణ వ్యవస్థలు చిన్నపాటి మార్పులకైనా విపరీతంగా స్పందిస్తాయి. ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్షియస్‌ మేరకు పెరిగినా తిరిగి కోలుకోలేనంత వినాశనం సంభవిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని