యు ఎస్ బి లకు ఇంటరుఫేసు

ట్యాబ్‌, ల్యాపీ.. ఇలా ఏది వాడుత ఎక్కువగా యూఎస్‌బీ డ్రైవ్‌లను కనెక్ట్‌ చేసుకుని వాడుకునే అవసరం మీకుంటే ‘అంకర్‌ యూఎస్‌బీ సీ హబ్‌’ని ప్రయత్నించొచ్చు.

Updated : 24 Feb 2021 17:41 IST

ట్యాబ్‌, ల్యాపీ.. ఇలా ఏది వాడుత ఎక్కువగా యూఎస్‌బీ డ్రైవ్‌లను కనెక్ట్‌ చేసుకుని వాడుకునే అవసరం మీకుంటే ‘అంకర్‌ యూఎస్‌బీ సీ హబ్‌’ని ప్రయత్నించొచ్చు. 60వాట్‌ పవర్‌ సప్లైతో పని చేస్తుంది. మూడు యూఎస్‌బీ 3.0 పోర్టులు ఉన్నాయి. మ్యాక్‌బుక్‌లు, క్రోమ్‌బుక్స్‌ని వాడే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కువ వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అంతేకాదు.. ఫోన్‌, ట్యాబ్‌లను హై-స్పీడ్‌తో ఛార్జ్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని