మ్యాక్‌ స్క్రీన్‌ రికార్డింగ్‌ ఎలా?

మ్యాక్‌బుక్‌లో స్క్రీన్‌ రికార్డు చేయాలంటే? కీబోర్డు మీద కమాండ్‌, షిఫ్ట్‌, 5 కీస్‌ను కలిపి నొక్కండి. అప్పుడు మ్యాక్‌ తెర అడుగున క్యాప్చర్‌ బార్‌ పైకి తేలుతుంది. మొదటి మూడు ఆప్షన్లతో మొత్తం తెరను గానీ విండో లేదా ఎంచుకున్న భాగాన్ని గానీ

Updated : 16 Feb 2022 06:59 IST

మ్యాక్‌బుక్‌లో స్క్రీన్‌ రికార్డు చేయాలంటే? కీబోర్డు మీద కమాండ్‌, షిఫ్ట్‌, 5 కీస్‌ను కలిపి నొక్కండి. అప్పుడు మ్యాక్‌ తెర అడుగున క్యాప్చర్‌ బార్‌ పైకి తేలుతుంది. మొదటి మూడు ఆప్షన్లతో మొత్తం తెరను గానీ విండో లేదా ఎంచుకున్న భాగాన్ని గానీ స్క్రీన్‌ షాట్‌ తీసుకోవచ్చు. తర్వాత ఆప్షన్‌తో స్క్రీన్‌ వీడియోను రికార్డు చేసుకోవచ్చు. మొత్తం తెరను రికార్డు చేసుకోవచ్చు. కావాలంటే ఏదో భాగాన్ని ఎంచుకొనైనా రికార్డు చేసుకోవచ్చు. రికార్డు బటన్‌ను నొక్కితే వీడియో రికార్డు మొదలవుతుంది. ఆపాలనుకుంటే తెర పైన మెనూ బార్‌లో కనిపించే బటన్‌ను నొక్కాలి. ఎక్కడ సేవ్‌ అవ్వాలో ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని