కీబోర్డుతో సంకేతాలు

ఈమెయిల్‌లో ఏదో టైప్‌ చేస్తుంటాం. కొన్ని గుర్తులు, సంకేతాలను టైప్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీటి గురించి తెలియక చాలాసార్లు వదిలే స్తుంటాం.

Updated : 30 Nov 2022 00:17 IST

మెయిల్‌లో ఏదో టైప్‌ చేస్తుంటాం. కొన్ని గుర్తులు, సంకేతాలను టైప్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీటి గురించి తెలియక చాలాసార్లు వదిలే స్తుంటాం. మరీ అవసరమైతే ఇంటర్నెట్‌లో వెతికి, కాపీ చేస్తుంటాం. నిజానికి కీబోర్డులోని ఆల్ట్‌ మీట సాయంతో చాలా గుర్తులను టైప్‌ చేయొచ్చు. అదెలాగో చూద్దాం. (ఆల్ట్‌ మీట, అంకెలను కలిపి ఒకేసారి నొక్కాలి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని