ఆడుకోండి హాయిగా..

ఇప్పుడున్న కరోనా మూడ్‌లో కారు తీసి అలా డ్రైవ్‌కు వెళ్లటమంటే సాహసమే. అర్జెంటు పనులుంటే తప్ప బయటికి వెళ్లడం లేదు. అందుకే ఎప్పుడైనా బోర్‌ కొడితే ఈ ‘డ్రైవ్‌’ గేమ్‌తో దూసుకెళ్లండి

Updated : 24 Feb 2021 16:20 IST

డ్రైవ్‌కి వెళ్తాం

ఇప్పుడున్న కరోనా మూడ్‌లో కారు తీసి అలా డ్రైవ్‌కు వెళ్లటమంటే సాహసమే. అర్జెంటు పనులుంటే తప్ప బయటికి వెళ్లడం లేదు. అందుకే ఎప్పుడైనా బోర్‌ కొడితే ఈ ‘డ్రైవ్‌’ గేమ్‌తో దూసుకెళ్లండి. ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో గేమ్‌ని తీర్చిదిద్దారు. పాత కాలపు యాక్షన్‌ మూవీస్‌లో చేసిన కార్ల సాహసాల మాదిరిగా గేమ్‌ సాగుతుంది. రోడ్డుపై దేన్నీ ఢీకొట్టకుండా జాగ్రత్తగా నడపాలి. ఎంత దూరం వెళ్లగలరో మీ ఇష్టం.. డ్రైవ్‌ సాగుతూనే ఉంటుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి కాస్త విరామం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని