డబ్ల్యూహెచ్‌ఓ చెబుతుంది..

కొవిడ్‌-19కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అలర్ట్‌గా ఉండేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌

Updated : 24 Feb 2021 16:43 IST

సందర్భం

కొవిడ్‌-19కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అలర్ట్‌గా ఉండేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ (WHO Academy) అందుబాటులో ఉంది. అన్ని రకాలుగా అవగాహన కల్పించేలా సమాచారాన్ని పొందుపరిచారు. విభాగాలుగా వాటిని యాక్సెస్‌ చేయొచ్చు. ప్రస్తుతం కరోనాపై అప్‌డేట్స్‌ అన్నింటినీ ఒక్కచోటే చూడొచ్చు. అలాగే, కరోనాను కట్టడి చేసేందుకు పాటించాల్సిన ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ‘జనరల్‌’ విభాగం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని