GPay: తెలుగులో జీపే వాడుతున్నారా?

సపోర్టు చేసే భాషలను జీపే విస్తరించింది. ఇందులో కొత్తగా హిందీ, ఇంగ్లిష్‌ కలగలసిన హింగ్లిష్‌ వచ్చి చేరింది. ఇప్పటికే జీపే ఆంగ్లం, తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం భాషలనూ సపోర్టు చేస్తోంది

Updated : 08 Jun 2022 08:53 IST

సపోర్టు చేసే భాషలను జీపే విస్తరించింది. ఇందులో కొత్తగా హిందీ, ఇంగ్లిష్‌ కలగలసిన హింగ్లిష్‌ వచ్చి చేరింది. ఇప్పటికే జీపే ఆంగ్లం, తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం భాషలనూ సపోర్టు చేస్తోంది. మరి దీన్ని మనకు ఇష్టమైన

తెలుగులోకి మార్చుకోవటం ఎలా?
* జీపే యాప్‌ను ఓపెన్‌ చేసి ప్రొఫైల్‌ గుర్తు మీద ట్యాప్‌ చేయాలి.
* సెటింగ్స్‌ ద్వారా పర్సనల్‌ ఇన్ఫో ఆప్షన్‌లోకి వెళ్లాలి.
* అప్పుడు లాంగ్వేజ్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి.
* ఇందులో తెలుగును ఎంచుకుంటే సరి. వెంటనే యాప్‌ భాష తెలుగులోకి మారిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని