అలెక్సా..మరణించిన బంధువుల గొంతునూ అనుకరిస్తుంది!
‘అలెక్సా! నాకోసం మా తాతగారితో రామాయణం కథ వినిపించు’ అని ఆదేశించారనుకోండి. వెంటనే తాతగారి గొంతుతో కథ వినిపిస్తే? అదీ ఆయన ఆరు నెలల క్రితమే చనిపోయి ఉంటే? విచిత్రమే కదా.
‘అలెక్సా! నాకోసం మా తాతగారితో రామాయణం కథ వినిపించు’ అని ఆదేశించారనుకోండి. వెంటనే తాతగారి గొంతుతో కథ వినిపిస్తే? అదీ ఆయన ఆరు నెలల క్రితమే చనిపోయి ఉంటే? విచిత్రమే కదా. అలెక్సా కోసం అమెజాన్ ఇలాంటి వినూత్న ఫీచర్‌నే రూపొందిస్తోంది. ఇది చిన్న ఆడియో క్లిప్స్ నుంచి వ్యక్తుల మాటలను గ్రహించి వారి గొంతును అనుకరిస్తుంది మరి. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో మాటలను మార్చేలా దీన్ని తీర్చి దిద్దుతున్నారు. నిజానికి కృత్రిమ మేధతో గొంతులను అనుకరించటం కొత్తేమీ కాదు. పోడ్క్యాస్టింగ్, సినిమాలు, టీవీలు, వీడియో గేమ్స్ వంటి పరిశ్రమల్లో ‘ఆడియో డీప్‌ఫేక్స్’ పరిజ్ఞానాన్ని ఇప్పటికే వాడుకుంటున్నారు. ఒక డాక్యుమెంటరీ చిత్రంలో నటుడు మాట్లాడని మాటలనూ ఏఐ సాయంతో వినిపించేలా చేశారు. చనిపోయిన వ్యక్తి గొంతుతో మాట్లాడేలా ఒక ఛాట్‌బోట్‌కు శిక్షణ ఇచ్చారు కూడా. ఇప్పుడు ఈ పరిజ్ఞానాన్ని మరింత వినోద భరితంగా మార్చాలని అమెజాన్ ప్రయత్నిస్తోంది. మనకు ఇష్టమైనవారి వ్యక్తుల గొంతులో మాటలను వినిపించే ఈ ఫీచర్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారన్నది ప్రకటించలేదు. కానీ త్వరలోనే అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచితంగా జీపీటీ-4
ఛాట్‌జీపీటీ. ఆన్లైన్ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించి, దానికే సవాల్ విసురుతున్న టెక్నాలజీ. కథనాల దగ్గరి నుంచి మెయిళ్లు రాయటం వరకూ ఎన్నెన్నో పనులను చిటికెలో చేసి పెడుతుంది. -
మైక్రోసాఫ్ట్ కొత్త జోష్
మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ 2023. ప్రఖ్యాత ఐటీ సంస్థ పేరుకు తగ్గట్టుగానే ఈసారీ తమ వార్షిక కార్యక్రమంలో బోలెడన్ని అప్డేట్లను ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధ(ఏఐ)కు పెద్దపీట వేసింది. -
జీమెయిల్ రహస్యంగా..
నేటి డిజిటల్ యుగంలో భద్రత పెద్ద సమస్య. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోయే ప్రమాదముంది. -
ఇన్‌స్టాలో రీడ్ రిసిప్ట్స్ ఆఫ్
ఇన్స్టాగ్రామ్ వాడేవారి చిరకాల కోరిక త్వరలో తీరనుంది. డైరెక్ట్ మెసేజెస్‌లో రీడ్ రిసిప్ట్స్ టర్న్ఆఫ్ చేసుకునే సదుపాయం రానుంది. దీంతో సందేశాలను చూశామని అవతలివారికి తెలియకుండా ఉంటుంది. -
వెబ్ పేజీని పీడీఎఫ్‌గా మార్చాలంటే?
వెబ్ పేజీని చూస్తాం. బాగుందనిపిస్తుంది. కానీ అప్పుడు చదవటం కుదరకపోవచ్చు. ఆఫ్‌లైన్‌లో చదవాలనీ అనిపించొచ్చు. పేజీ మొత్తాన్ని పీడీఎఫ్‌గా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే. -
వాట్సాప్ ఐపీ రక్షణ
వాట్సాప్ ఇటీవల ఐపీ ప్రొటెక్ట్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు ఇతరులకు ఐపీ చిరునామా కనిపించకుండా చేస్తుంది. -
కార్లకు జియోమోటివ్ జోష్!
రిలయెన్స్ జియో తొలిసారిగా వాహనాల కోసం ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్స్ (ఓబీడీ) పరికరాన్ని ప్రవేశపెట్టింది. దీని పేరు జియోమోటివ్. ఇది ఎలాంటి కారునైనా చిటికెలో స్మార్ట్ వాహనంగా మార్చేస్తుంది. వాహన భద్రతతో పాటు డ్రైవింగ్ అనుభూతిని పెంచటం వరకూ రకరకాల ఫీచర్లు దీని సొంతం. చాలా వాహనాల్లో స్టీరింగ్ కింద ఓబీడీ పోర్టు ఉంటుంది. -
యాప్స్ ఆర్కైవ్ చేస్తారా?
ఫోన్లో స్పేస్ నిండుకుంటోందా? అరుదుగా వాడే యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేసుకోవటం దీనికి తేలికైన పరిష్కారం. కానీ ఇందుకు కాస్త సమయం పడుతుంది. -
గంపగుత్త అన్ఇన్స్టాల్
యాప్స్, గేమ్స్ ఇన్స్టాల్ చేయటం తేలికే. కానీ అన్నీ వాడతామా అన్నది సందేహమే. ఇలాంటివి ఫోన్ స్టోరేజీని ఆక్రమిస్తాయి. బ్యాటరీనీ ఖాళీ చేస్తాయి. కాబట్టి వాడని యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేసుకోవటమే మేలు -
గూగుల్ సెర్చ్‌కు ఏఐ సొబగు
ఇకపై గూగుల్ సెర్చ్ అనుభవం గణనీయంగా మారనుంది. దీనికి జనరేటివ్ ఏఐ ఫీచర్‌ను జోడించారు మరి. ఇప్పటివరకూ అమెరికాకు మాత్రమే పరిమితమైన దీన్ని భారత్, జపాన్ దేశాలకూ గూగుల్ విస్తరించింది. -
పీసీ ‘రక్షణ’ కోటలు!
పీసీని వైరస్ల బారిన పడకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ కాపాడతాయి. అయితే బోలెడన్ని యాంటీ వైరస్లలో ఏది మంచిదో తేల్చుకోవటం కాస్త కష్టమైన పనే. -
ఆన్లైన్ గోప్యత మరింత భద్రంగా..
వ్యక్తిగత సమాచారం, గోప్యత, ఆన్లైన్ భద్రతను కాపాడుకోవటానికి గూగుల్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. -
Chatgpt: ఆండ్రాయిడ్‌లోనూ ఛాట్‌జీపీటీ యాప్
కృత్రిమ మేధతో కూడిన ఛాట్‌బాట్ ఛాట్‌జీపీటీ యాప్ రోజురోజుకీ ప్రాచుర్యం, ఆదరణ పొందుతోంది. దీన్ని ఇకపై మనమూ ఆండ్రాయిడ్ పరికరాల్లోనూ వాడుకోవచ్చు. -
పీసీలోనే మొబైల్ గేమ్స్
కంప్యూటర్ తెర పెద్దగా ఉంటుంది. మౌజ్, కీబోర్డు వంటి సదుపాయాలూ ఉంటాయి. అందుకే మొబైల్ ఫోన్ గేమ్స్‌ను పీసీ మీద ఆడుకోవాలని చాలామంది భావిస్తుంటారు. -
థర్డ్ పార్టీ యాప్స్ లింక్ వద్దనుకుంటే?
నేటి డిజిటల్ యుగంలో సౌకర్యమే కీలకం. వివిధ వెబ్సైట్లు, యాప్స్‌ను వాడుకోవటానికి అంతా తేలికైన మార్గాలనే ఎంచుకుంటారు. వీటి సేవలను పొందటానికి చాలామంది చేసే పని గూగుల్ ఖాతాతో సైన్ అప్ కావటం. అయితే కొన్నిసార్లు ఇది హానికరంగా పరిణమించొచ్చు. -
గూగుల్ మీట్లో పిక్చర్ ఇన్ పిక్చర్
ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో వీడియో, ఆన్లైన్ సమావేశాలు ఎంత కీలకంగా మారాయో చూస్తున్నదే. ఇందుకోసం చాలామంది గూగుల్ మీట్‌ను వాడుతుంటారు. -
వెబ్‌సైటే యాప్‌గా..
మామూలు వెబ్‌సైట్‌నూ విండోస్ ప్రోగ్రామ్‌గా మార్చుకోవచ్చనే సంగతి మీకు తెలుసా? యాప్‌గా పనిచేసే దీన్ని టాస్క్‌బార్ మీద షార్ట్‌కట్‌గానూ పెట్టుకోవచ్చు -
టెక్ సమస్య రికార్డింగ్
టెక్ సమస్యలు సంక్లిష్టంగా ఉంటాయి. ఫోన్లో వాటిని వివరించటం కష్టం. అదే వీడియో తీసి పంపిస్తే తేలికగా అర్థమవుతుంది. ఇందుకోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మరే ప్రోగ్రామ్‌నూ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. -
కొత్త సాధనాలకు న్యూ చిట్కా!
డాక్స్, షీట్స్, మీట్, క్యాలెండర్.. ఇలా ఉద్యోగ, వ్యక్తిగత అవసరాల కోసం గూగుల్ సాధనాలు చాలానే ఉన్నాయి. వాడేవారికి వీటి గొప్పతనం తెలియంది కాదు. -
మీట్లో వ్యూయర్ మోడ్!
గూగుల్ తన వీడియో కాల్ సర్వీస్ మీట్‌కు తాజాగా వ్యూయర్ మోడ్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో సమావేశానికి హాజరయ్యేవారి జాబితాను రూపొందించే సమయంలో ప్రతి ఒక్కరినీ వ్యూయర్లుగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది. -
గ్రామీణుల తోడు జుగల్బందీ
ఎన్నో ప్రభుత్వ పథకాలు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. వీటికి సంబంధించి ఎన్నెన్నో వెబ్సైట్లు. ఆన్లైన్లో వీటి గురించి వెతకటమంటే మాటలు కాదు.


తాజా వార్తలు (Latest News)
-
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
-
Kiara Advani: డ్యాన్స్ చేయమంటే నవ్వులు పంచిన కియారా: ఈ డ్రెస్సులో చేయలేనంటూ!
-
Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం