Google Chromecast: స్మార్ట్ డివైజ్ కంట్రోల్ ఫీచర్‌తో క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ
ఇంటర్నెట్‌డెస్క్: గూగుల్ (Google) స్ట్రీమింగ్ సేవలకు సంబంధించి మరో కొత్త డివైజ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ డివైజ్ (Chromecast with Google Device) పేరుతో దీన్ని పరిచయం చేసింది. గూగుల్ కొత్తగా తీసుకొస్తున్న ఈ స్ట్రీమింగ్ డివైజ్‌లో ఎలాంటి పీచర్లున్నాయి? దీని ధర ఎంత? ఎక్కడ కొనుగోలు చేయాలనే దానిపై ఓ లుక్కేద్దాం.
క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ ఫీచర్లు
ఈ డివైజ్ హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్ ద్వారా నేరుగా టీవీకే కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో సినిమాలు, షోలు, యాప్స్ వంటి వాటిని సులువుగా యాక్సెస్ చేయొచ్చు. డాల్బీ విజన్ సౌండ్‌తో 4K హెచ్‌డీఆర్ క్వాలిటీతో వీడియో కంటెంట్‌ను చూడొచ్చు. ఈ డివైజ్ రిమోట్‌లో వాయిస్ కమాండ్, గూగుల్ అసిస్టెంట్ బటన్ ఫీచర్స్ ఉన్నాయి. యూజర్ ఈ రిమోట్ సాయంతో ఇంట్లోని స్మార్ట్‌డివైజ్‌లను కంట్రోల్ చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ కోసం రిమోట్‌లో ప్రత్యేక బటన్స్ ఇస్తున్నారు. ఈ రిమోట్ అమెజాన్ ప్రైమ్ వీడియో, స్పోటిఫై, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, ఎమ్‌ఎక్స్ ప్లేయర్, వూట్ వంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. యూజర్ ఫోన్, ల్యాప్‌టాప్ ద్వారా క్రోమ్‌కాస్ట్‌లో మూవీ వాచ్ లిస్ట్‌ను ఎక్కడి నుంచైనా టీవీలో అప్‌డేట్ చేసుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీ ధర ₹ 6,399. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ రిటైల్ అవులెట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Gift Ideas: రాఖీ పండగకి గిఫ్ట్ కొనాలా..? ₹5 వేల లోపు ధరలో ఉన్న వీటిపై ఓ లుక్కేయండి!
-
General News
Srisailam-Sagar: ఎగువ నుంచి వరద.. శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తివేత
-
Movies News
AlluArjun: బన్నీ.. మీరు కెమెరా ముందుకొస్తే చాలు.. రూ.10 కోట్లు ఇస్తాం..!
-
India News
India Corona: దిల్లీలో 17.83 శాతానికి పాజిటివిటీ రేటు..!
-
India News
ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి యత్నం.. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
-
Movies News
Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?