Year Ender 2021: ₹15 వేలలోపు ధరలో.. 2021లో పాపులర్‌ అయిన 10 స్మార్ట్‌ఫోన్స్‌

2021లో రూ. 15 వేలలోపు ధరలో ఫీచర్స్‌ పరంగా పాపులర్‌ అయిన పది స్మార్ట్‌ఫోన్‌ జాబితా మీ కోసం.

Published : 27 Dec 2021 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ మొబైల్ మార్కెట్లో భారత్‌ది రెండో స్థానం. అంతేకాకుండా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మిలినియల్స్‌ సంఖ్య కూడా ఎక్కువే. అందుకే మొబైల్‌ కంపెనీలు భారత్‌లో ఎక్కువ మోడల్స్‌ను విడుదల చేస్తుంటాయి. అందులోనూ ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువ ధరకే ఫోన్లను తీసుకొస్తున్నాయి. అలా 2021లో రెడ్‌మీ, రియల్‌మీ, శాంసంగ్, మైక్రోమాక్స్‌, మోటోరోలా, ఒప్పో, వివో వంటి కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త ఫోన్లను విడుదల చేశాయి. వాటిలో రూ.15 వేల లోపు ధరలో ఫీచర్స్ పరంగా పాపులర్‌ అయిన పది స్మార్ట్‌ఫోన్ల జాబితా మీ కోసం.











Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు